నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కళ్లను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. మరి మీ కళ్లు కూడా అంత అందంగా మెరిసిపోవాలా? అయితే, ఇలా చేయండి. రష్మిక ముందుగా తన కళ్లకు కొద్దిగా ఫౌండేషన్‌తో మేకప్ వేస్తుంది. ఆ తర్వాత కొద్దిగా హైలేటర్‌ను కళ్లకు అప్లై చేస్తుంది. ఆ తర్వాత తన లిప్‌స్టిక్ కలర్‌కు మ్యాచ్ అయ్యే లైట్ కలర్‌ను తేలికగా కళ్లకు అప్లై చేస్తుంది. ఆ తర్వాత కళ్లకు, లిప్స్‌కు షైనింగ్ ఇచ్చే మ్యాకప్‌తో ఫినిషింగ్ టచ్ ఇస్తుంది. కాబట్టి, అమ్మాయిలు మీరు కూడా అలా ట్రై చేయండి. అబ్బాయిలు మిమ్మల్నే చూస్తుండిపోతారు. Images Credit: Rashmika Mandanna/Instagram