సోమవారం రష్మిక మందన్న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. కెమెరాలను చూడగానే నవ్వుతూ పోజులిచ్చింది. తను ఎయిర్‌పోర్ట్‌లో ఎంటర్ అవ్వగానే ఫొటోగ్రాఫర్లు తనను కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు. బ్లాక్ టీషర్ట్ పైన ఎల్లో షర్ట్‌తో రష్మిక చూడటానికి చాలా అందంగా ఉంది. దీంతోపాటు బ్లూ కలర్ టోర్న్ జీన్స్ కూడా వేసుకుంది. ఎక్కువ లగేజీ లేకుండా చిన్న స్లింగ్ బ్యాగ్‌తో రష్మిక కనిపించింది. జట్టును లూజ్‌గా వదిలేయకుండా ముడేసింది. ఎక్కువ హడావుడి లేని క్యూట్ స్లైడర్స్‌ను రష్మిక ధరించింది. Image Credits: Manav Manglani