మలైకా అరోరా మరోసారి మెరిసింది. ఎర్ర గౌనులో అందరూ తననే చూసేలా చేసింది. ఏ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో అయినా కళ్లు మలైకా మీదకు పోకుండా ఆపటం కష్టమే. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు మలైకా హాజరైంది. కటౌట్ నెక్‌లైన్ ఉన్న రెడ్ గౌనులో జిగేల్ అనిపించింది. పెద్ద సైజున్న గోల్డెన్ హూప్ ఇయర్ రింగ్స్‌ను కూడా మలైకా ధరించింది. అదిరిపోయే లుక్‌తో ఈవెంట్‌కు వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఈ డ్రస్‌తో పాటు స్ట్రాపీ హైహీల్స్‌ను కూడా ధరించింది. Image Credits: Gohil_Jeet Instagram