రష్మికకు ఆకలి అయితే? ఆమె ఎలా తింటారు? ఆమె ప్లేటులో ఏమేం ఉంటాయి? ఓ లుక్ వేయండి. తనకు ఎప్పుడూ ఆకలి వేస్తుందని నేషనల్ క్రష్ రష్మిక పేర్కొన్నారు. మేకప్ రూమ్, షూటింగ్ సెట్స్... వివిధ ప్రదేశాల్లో తింటున్న వీడియో షేర్ చేశారు. రష్మిక తింటున్నవి చూస్తే... చైనీస్, జపనీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నట్లు ఉన్నారు. రష్మిక చేతుల్లో ఏముందో చూడండి... రెండు చాప్ స్టిక్స్ తో తింటున్నారు. రష్మిక ప్లేటులో కూడా సుషీ, చైనీస్ ఐటమ్స్ ఎక్కువ కనిపించాయి. 'ఇది నేనే' అంటున్న రష్మిక. చీకట్లో వీడియో తీయడంతో ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని అలా చెప్పినట్లు ఉన్నారు. ఆకలి వేసినప్పుడు తాను ఎలా తినేది రికార్డ్ చేసి మరీ సోషల్ మీడియాలో రష్మిక ఈ వీడియో పోస్ట్ చేశారు. రష్మిక మందన్నా (All Images Video Courtesy : rashmika_mandanna / Instagram)