తెలుగు బుల్లితెర టాప్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. ‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2002లో ‘సవ్వడి‘ సినిమాతో ఆమె సినీ కెరీర్ మొదలైనా, ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 2016లో వచ్చిన ‘గుంటూర్ టాకీస్‘ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నటించింది. షూటింగ్ స్పాట్ లో చిన్న చెరువులో పెద్ద చేపను చూపిస్తానంటూ రష్మి ఫన్ చేసింది. Photos & Video Credit: Rashmi Gautam/Instagram/twitter