కార్తీకదీపం, గుప్పెడంతమనసు లో లీడ్ మొత్తం కన్నడ నటులే కేవలం హీరో-హీరోయిన్ పాత్రలు మాత్రమే కాదు...కథను కీలక మలుపు తిప్పే పాత్రల్లో, విలన్ రోల్స్ లో కూడా వీళ్లదే హవా.. తెలుగు స్మాల్ స్క్రీన్ పై మెరుస్తున్న కన్నడ నటుల లిస్ట్ చాలా పెద్దదే ఉంది..అయితే పాపులర్ సీరియల్స్ కార్తీకదీపం, గుప్పెడంతమనసు లో కన్నడ నటులెవరంటే... ప్రేమీ విశ్వనాథ్ ( 'కార్తీకదీపం' దీప ( వంటలక్క)) శోభా శెట్టి ( 'కార్తీక దీపం' మోనిత) ముఖేష్ గౌడ ( 'గుప్పెడంత మనసు' రిషి) అర్చన అనంత్ ( 'కార్తీకదీపం' సౌందర్య) కీర్తి భట్ ( 'కార్తీకదీపం' హిమ) అమూల్య గౌడ ( 'కార్తీకదీపం' శౌర్య) రక్షా గౌడ ( 'గుప్పెడంత మనసు' వసుధార ) మనోజ్ కుమార్ ( 'కార్తీక దీపం' ప్రేమ్) జ్యోతి రాయ్ ( 'గుప్పెడంత మనసు' జగతి)