అందాల యాంకర్ అనసూయ అమెరికాలో ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా యుఎస్ మిత్రులతో కలిసి సరదాగా గడుపుతోంది. కొండల్లో కోనల్లో హ్యాపీగా వెకేషన్ కొనసాగిస్తోంది. తాజాగా పండుటాకుల్లో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. పండుటాకులను పట్టుకుని మురిసిపోయింది. ఈ ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్లూట్ మ్యూజిక్ లో హొయలుపోతూ కనిపించింది. Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram