అల్లు శిరీష్, అనూ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' విడుదల నవంబర్ 4న సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' కూడా నవంబర్ 4న విడుదల అవుతోంది. నవంబర్ 4న వస్తున్న మరో చిన్న సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్'. నందు, రష్మీ జంటగా నటించారు. నవీన్ చంద్ర హీరోగా 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన 'తగ్గేదే లే' విడుదల కూడా నవంబర్ 4న నవంబర్ 4న విడుదలవుతోన్న మరో సినిమా నందితా శ్వేత 'జెట్టి' నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా 4న 'నువ్వే నువ్వే' రీ రిలీజ్ చేస్తున్నారు. అశోక్ సెల్వన్, రీతూ వర్మ, శివాత్మిక రాజశేఖర్ నటించిన డబ్బింగ్ సినిమా 'ఆకాశం' విడుదల కూడా 4నే నవంబర్ 4న 'బనారస్' అనే మరో సినిమా విడుదల అవుతోంది