రానా దగ్గుబాటి సతీమణి, ఎంట్రప్రెన్యూర్ మిహీకా బజాజ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో ప్రకృతి ఒడిలో మిహీకా బజాజ్ ఎంజాయ్ చేస్తున్నారు. డార్జిలింగ్‌లో ట్రెక్కింగ్ చేస్తూ... అక్కడి ప్రకృతిని మిహీకా ఆస్వాదిస్తున్నారు. డార్జిలింగ్‌లోని ఓ వీధిలో పైపులో వస్తున్న స్వచ్ఛమైన నీటిని తాగుతున్న మిహీకా బజాజ్ మిహీకా బజాజ్ డార్జిలింగ్ ట్రెక్కింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూడండి. రానాతో పెళ్లి తర్వాత తెలుగు ప్రజలకు మిహీకా బజాజ్ సెలబ్రిటీ అయిపోయారు. రానాతో పెళ్లి కంటే ముందు నుంచి మిహీకాది సెలబ్రిటీ నేపథ్యమే. బాలీవుడ్ భామ సోనమ్ కపూర్, ఆమె తండ్రి అనిల్ కపూర్ ఫ్యామిలీ మిహీకా బజాజ్ ఫ్యామిలీ మధ్య బంధుత్వం ఉంది. ఇటీవల కపూర్ ఫ్యామిలీలో జరిగిన పెళ్ళికి మిహీకా బజాజ్ అటెండ్ అయ్యారు. విదేశాల్లో స్నేహితులతో మిహీకా బజాజ్ (All Images Courtesy : miheeka Instagram)