‘కామ’ గోపాల్ వర్మ, ఏంది మాకీ ఖర్మ? అంటున్న జనం, ఎందుకంటే.. బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి, దర్శకుడు ఆర్జీవీ మరోసారి ఇంటర్యూతో మరోసారి తళుక్కున మెరిశారు. తాజా ఇంటర్య్వూ లో వర్మ చేష్టలు కాంట్రవర్సీకి తెరలేపాయి. తన ‘డేంజరస్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా అషూతో ఆయన సరికొత్తగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పాదాలపై ముద్దు పెడుతూ ఆశ్చర్యపరిచారు. అషూ, వర్మల రొమాంటిక్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అషూ పాదాలను వర్మ కామంతో ముద్దాడే వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ బోల్డ్ ఇంటర్వ్యూ చూసి నెటిజన్లు ‘వర్మా.. మాకు ఇదే ఖర్మ‘ అని నెటిజనులు అంటున్నారు. గతంలో వర్మ, అషూ కలిసి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ కూడా ఇలాగే సంచలనం కలిగించింది. Photos & Video Credit: Ashu Reddy/Instagram