చమ్కీ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న శ్రియా 2001లో విడుదలైన ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది శ్రియా సరన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది. 2018లో రష్యాకు చెందిన ఆండ్రూను పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. తాజాగా చమ్కీ డ్రెస్ లో హొయలుపోతూ ఆకట్టుకుంది. Photos & Videos Credit: Shriya Saran/Instagram