వైజాగ్ లో సినిమా తీస్తే హిట్ పడాల్సిందే!

హిట్-2: వైజాగ్‌ సిరిపురం జంక్షన్, దివీస్ బీచ్, హవా మహల్, ఫిషింగ్ హార్బర్, అరకు లోయలో షూట్ చేశారు.

నిన్ను కోరి: ఈ సినిమాను ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, యారాడ బీచ్‌ లో తెరకెక్కించారు.

జాను: ఈ సినిమాలోని కొన్ని సీన్లు AU సౌత్ క్యాంపస్‌లోని ఫిజిక్స్ విభాగంలో షూట్ చేశారు.

ఉన్నది ఒకటే జిందగీ: AU నార్త్ క్యాంపస్‌ తో పాటు బీచ్, అరకులోయ, ఘాట్ రోడ్లలో చిత్రీకరించారు.

C/O కంచరపాలెం: ఈ మూవీ ఫిషింగ్ హార్బర్, బీచ్, AUలో కొన్ని సీన్లను తీశారు.

జులాయి: ఈ సినిమాలోని పలు సీన్లను వైజాగ్‌లో చిత్రీకరించారు.

ఛత్రపతి: వైజాగ్ పోర్టులో కీలక సన్నీవేశాలు షూట్ చేశారు.

మల్లీశ్వరి: సినిమా ఫస్ట్ హాఫ్ వైజాగ్ బీచ్ స్ట్రెచ్ లైబ్రరీలో తీశారు.

వాల్తేరు వీరయ్య: చిరంజీవి రాబోయే సినిమా కూడా వైజాగ్ లో షూట్ చేస్తున్నారు. (Photos Credit: twitter)