సౌమ్య రావు ‘జబర్దస్త్‘ స్మైల్ కు క్లీన్ బౌల్డ్ కావాల్సిందే! ‘జబర్దస్త్‘ స్టేజిపై యాంకర్ గా సౌమ్య రావు బాగానే సందడి చేస్తోంది. అందంతో పాటు చలాకీ మాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లేటెస్టుగా పోస్టు చేసిన వీడియోలో బ్యూటీఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంది. Photos & Videos Credit: Sowmya Rao/Instagram