రామ్ చరణ్ సతీమణి ఉపాసన జూన్ 20న పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ పాపకు బంగారు ఉయ్యాల బహుమతిగా వచ్చిందట.