రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఆయన చైల్డ్ హుడ్ ఫొటోలను ఓసారి చూద్దామా? తల్లి సురేఖతో చిన్నప్పుడు... ఇప్పుడు... రామ్ చరణ్ చిరంజీవి తండ్రి వెంకట్రావుతో చరణ్ సురేఖ తండ్రి, నటుడు అల్లు రామలింగయ్యతో రామ్ చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ తో రామ్ చరణ్ రామ్ చరణ్ రేర్ ఫొటోస్ వీడియో కలెక్షన్ రామ్ చరణ్ చిన్నప్పుడు... చిరంజీవి ఫ్యామిలీ ఫొటో ఒక పుట్టినరోజులో... రామ్ చరణ్, చిరంజీవి, మెగా కజిన్స్ మెగా కజిన్స్ తో రామ్ చరణ్ (బ్లాక్ షర్ట్ లో) తండ్రి చిరంజీవితో చిన్నప్పుడు... బాబాయ్ పవన్, తండ్రి చిరుతో ఫొటోషూట్ తనయుడిని మురిపెంగా ముద్దాడుతున్న చిరంజీవి రామ్ చరణ్, చిరంజీవి రామ్ చరణ్, చిరంజీవి చిన్నతనంలో రామ్ చరణ్ ఒక సినిమా షూటింగ్ కు వెళ్లారు. అప్పుడు తండ్రి చిరంజీవికి గొడుగు పట్టారు. రామ్ చరణ్ కు ABP దేశం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు