RRR మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మరి, ఈ చిత్రం ప్లస్, మైనస్ పాయింట్లు చూసేద్దామా! ప్లస్ పాయింట్ 1: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం, వారి కేరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ప్లస్ పాయింట్ 2: రాజమౌళి దర్శకత్వం, ఆయన మార్క్ సీన్లు. ప్లస్ పాయింట్ 3: ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లస్ పాయింట్ 4: ‘నాటు నాటు’, ‘కొమురం భీముడో’ సాంగ్స్. ప్లస్ పాయింట్ 5: క్లైమాక్స్, విజువల్ ఎఫెక్ట్స్. మైనస్ పాయింట్ 1: ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడం. మైనస్ పాయింట్ 2: కథ స్ట్రాంగ్‌గా లేకపోవడం. మైనస్ పాయింట్ 3: కీరవాణి రిపీటెడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్. మైనస్ పాయింట్ 4: సెకండ్ ఆఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించడం. మైనస్ పాయింట్ 5: చిత్రం విడుదలకు ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం. చివరిగా.. ‘RRR’ మంచి విజువల్ ట్రీట్. అంచనాలు లేకుండా వెళ్తే.. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.