గరుడ పురాణం ప్రకారం మీ వచ్చే జన్మ ఏంటంటే వేద శాస్త్రాలని నిందించేవాడు - పాండురోగి జన్మ అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు - మూగవాడి జన్మ ఏకపంక్తి లో తేడాగా భోజనం పెడితే - ఒక కన్ను లేనివాడిగా పుడతాడు పెళ్లి చెడగొట్టే వాడు - పెదవుల్లేని జన్మ పొందుతాడు పుస్తకం దొంగతనం చేస్తే- అంధుడై పుడతాడు గో-బ్రహ్మణులని కాలితో తన్నేవాడు - కుంటి వాడై పుడతాడు గో-బ్రహ్మణులని కాలితో తన్నేవాడు - కుంటి వాడై పుడతాడు అబద్ధాలు వినేవాడు - చెవిటివాడిగా పుడతారు విషం పెట్టేవాడు - ఉన్మత్త జన్మ పొందుతాడు ఇళ్ళు తగలేబెట్టే వాడు - బట్టతలతో బాధపడతాడు