ఇప్పుడంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ అంటూ సినిమాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి అలా లేదు. అలాంటి రోజుల్లో కూడా కొందరు నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం! దాన వీర శూర కర్ణ - అప్పటి రోజుల్లో రూ.10 లక్షల భారీ బడ్జెట్ తో నిర్మించారు. తాండ్రపాపారాయుడు - రూ.1.5 కోట్ల బడ్జెట్ సింహాసనం - రూ.3.5 కోట్లు అల్లూరి సీతారామ రాజు - రూ.25 లక్షల బడ్జెట్ ఆదిత్య 369 - రూ.1.52 కోట్లు అమ్మోరు - రూ.1.8 కోట్లు జగదేక వీరుడు అతిలోక సుందరి - రూ.9 కోట్ల బడ్జెట్ దేవి పుత్రుడు - రూ.14 కోట్లు మృగరాజు - రూ.15 కోట్లు అంజి - రూ.18 కోట్ల బడ్జెట్