☀ వేసవి వచ్చిందంటే పుచ్చకాయ సీజన్ వచ్చేసినట్లే. కేవలం పుచ్చకాయలే కాదు, దాని గింజలూ మేలు చేస్తాయ్. ☀ పుచ్చకాయ వేసవి తాపం నుంచి కాపాడుతుంది. ☀ పుచ్చకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ☀ పుచ్చకాయ నీటిలో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ☀ పుచ్చకాయలో క్యాలరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్. ☀ పుచ్చకాయలోని ‘లైకోపీస్’ పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ☀ పుచ్చకాయ గింజల్లో విటమిన్-B పుష్కలంగా ఉంటుంది. ☀ పుచ్చకాయ గింజలు తింటే గుండె జబ్బుల ముప్పు ఉండదట. ☀ పుచ్చకాయ గింజలు మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయట. ☀ పుచ్చకాయ గింజల ‘టీ’లా తాగితే.. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట. ☀ జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతకు, కండరాలకు పుచ్చ గింజలు మేలు చేస్తాయట. Images and Videos Credit: Pixabay, Pixels and Unsplash