గరుత్మంతుడి సందేహాలు తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలే గరుడపురాణం. ఇందులో భాగంగా మీరు చేసే పాపం ఆధారంగా వచ్చే జన్మలో ఎలా పుడతారో చూసుకోండి. బంగారం దొంగలించే వాడు - పుప్పి గోళ్ళతో జన్మిస్తాడు లోహాలు దొంగలించే వాడు - నిర్ధనుడిగా జన్మిస్తారు అన్నం దొంగలించే వాడు - ఎలుకలా పుడతారు ధాన్యం దొంగలించే వాడు - మిడత జన్మెత్తుతారు నీళ్లు దొంగలించే వాడు - చాతకపక్షిలా జన్మిస్తారు కూరలు,ఆకులు దొంగలించే వాడు - నెమలి జన్మ తేనె అపహరించేవాడు - దోమగా జన్మిస్తాడు తేనె అపహరించేవాడు - దోమగా జన్మిస్తాడు ఆత్మ హత్య చేసుకుంటే - కొండ మీద నల్ల త్రాచుగా పుడతాడు Images Credit:pinterest