సౌత్ సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ డమ్ అందుకున్నారు. అయితే, కొన్నాళ్లుగా హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.