బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు నియా శర్మ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. 'నాగిన్ 4', 'ఖత్రోన్ కి ఖిలాడీ' తదితర సీరియళ్లు, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా నియా శర్మ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ చేశారు. దాంతో ఆమెను నెటిజనులు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వీలైనంత పొదుపుగా డ్రస్ లు వేస్తూ రోజుకొక కొత్త డ్రస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఉర్ఫీ జావేద్ గుర్తు ఉన్నారుగా! ఎవరైనా చిట్టి పొట్టి డ్రస్ లు వేస్తుంటే ఉర్ఫీతో కంపేర్ చేస్తూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ ట్రోలర్స్ కు ఇప్పుడు నియా శర్మ టార్గెట్ అయ్యారు. బ్లాక్ మెష్ నెట్ బాడీ సూట్ వేసుకున్నందుకు! ఉర్ఫీకి చెల్లెలుగా ఉందని ఒకరు కామెంట్ చేస్తే... మరొకరు ఈమెలో ఉర్ఫీ ఆత్మ ఆవహించిందని కామెంట్ చేశారు. గతంలో ఎయిర్ పోర్టులో నియా శర్మ దిగిన ఫోటో నియా శర్మ (All Images Courtesy : Nia Sharma Instagram)