ప్రముఖ నటి సురేఖా వాణి వారణాసి వెళ్లారు.
ABP Desam

కుమార్తె సుప్రీతతో కలిసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు సురేఖా వాణి.

సురేఖా వాణి భర్త మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మ శాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారట.

వారణాసిలోని గంగా నదిలో బోటు మీద సురేఖా వాణి, సుప్రీత

కాశీలో పూజలు చేస్తున్న సురేఖా వాణి

'నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా, సేఫ్ గా ఉండు నాన్నా' అని సుప్రీత పేర్కొన్నారు. 

తండ్రిని మిస్ అవుతున్నట్లు సుప్రీత తెలిపారు. 

గంగలో స్నానం చేస్తున్న సురేఖా వాణి, సుప్రీత

సుప్రీత (All Images Videos Courtesy : Surekha Vani, Supritha Instagram )