ఆ హీరోయిన్లను భయపెడుతున్న సంయుక్త సంయుక్త మీనన్.. టాలీవుడ్‌లో మార్మోగుతున్న పేరు ఇది. ‘విరూపాక్ష’ మూవీ హిట్‌తో సంయుక్త మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకు ముందు ఈమె నటించిన ‘బింబిసార’, ‘భిమ్లా నాయక్’, ‘సార్’ మూవీస్ కూడా హిట్టే. ఈ నేపథ్యంలో సంయుక్తను అంతా ఇప్పుడు ‘గోల్డెన్ లెగ్’ అంటున్నారు. ‘విరూపాక్ష’ తర్వాత ప్రస్తుతం ఈమెకు ఏ మూవీస్ లేవు. కానీ, భవిష్యత్తులో ఛాన్సులు రావచ్చు. అయితే, సంయుక్త ఇప్పుడు స్టార్ హీరోయిన్లను కలవరపెడుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే వరుస అవకాశాలు పొందిన కృతిశెట్టికి ఈమె పోటీగా మారనుంది. ఇప్పటికే కృతి అవకాశాలను శ్రీలీలా తన్నుకుపోయింది. ఇప్పుడు సంయుక్త వంతు వచ్చింది. త్వరలో పూజా హెగ్డే, శృతిహాసన్, కీర్తి సురేష్, సమంతలకు కూడా సంయుక్త పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. - Images Credit: Samyuktha/Instagram