రకుల్ నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'రన్ వే 34'

ఏప్రిల్ 29న 'రన్ వే' విడుదలవుతోంది.

'రన్ వే' ప్రచార కార్యక్రమాలకు రకుల్ స్టైల్ స్టైల్ గా రెడీ అవుతున్నారు.

రకుల్ స్టైలిష్ ఫోటోలను మీరూ చూడండి. 

వైట్ డ్రస్ లో మిలమిల మెరుస్తున్న రకుల్, వీడియోలో ఆమె దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూడొచ్చు.

అసలే రకుల్ హైట్ అంటే... లాంగ్ ప్యాంటులో మరింత ఎత్తుగా కనిపించడం లేదూ!

'రన్ వే 34'లో హీరో, ఆ సినిమా దర్శకుడు అజయ్ దేవగణ్ తో కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చిన రకుల్ 

సూటు... స్కర్టు... రకుల్ స్టైల్ అదుర్స్ కదూ!

లేడీ... బాస్ లేడీలా... రకుల్! అన్నట్టు... 'రన్ వే 34'లో ఆమె పైలెట్ రోల్ చేశారు. 

రకుల్ మేకప్ డైరీస్... 'రన్ వే 34' కోసం రెడీ అయ్యారు ఇలా!

రెడ్ కలర్ డ్రస్ లో రకుల్

రన్ వే మీద ఉండాల్సిన పైలెట్స్ క్రికెట్ పిచ్ మీదకు వస్తే... ప్రచార కార్యక్రమాల్లో రకుల్, అజయ్ దేవగణ్

మోడ్రన్ రకుల్

స్టైలిష్ రకుల్

ప్రచార కార్యక్రమాలు ఉన్నప్పుడు రకుల్ రోజు ఎలా గడుస్తుంది? ఈ వీడియో చూడండి

రకుల్ (All images courtesy: Rakul / Instagram)