అందమంతా చీరకట్టులోనే చీరకట్టుకున్నంత అందం మరే అవుట్ ఫిట్ కు ఉండదు. మాధురి దీక్షిత్ లాంటి అందగత్తె చీరను కడితే, ఆ చీర అందం మరింత పెరిగిపోతుంది. బ్లాక్ శారీలో మరింత అందంగా మాధురి. చీర రంగు ఏదైనా మాధురి శరీర ఛాయకు ఇట్టే నప్పేస్తుంది. పట్టు చీర కట్టిన బుట్టబొమ్మలా బాలీవుడ్ ముద్దుగుమ్మ. నీలి పూల చీర... ఫ్యాన్సీ స్టైల్ తెల్లని చందమామ నల్ల మబ్బుల చీర కడితే ఇలానే ఉంటుందేమో. మాధురి దీక్షిత్ (Image credit: Madhuri Dixith/Instagram) మాధురి దీక్షిత్ (Image credit: Madhuri Dixith/Instagram)