రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇందులో ఆమె మెరిసిపోతూ కనిపించారు.

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు జాకీ భగ్నానీతో లవ్‌లో ఉన్నారు.

ఈ నెలలోనే వారు వివాహం చేసుకోనున్నారు.

వారిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి లవ్‌లో ఉన్నారు.

ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

వీటిలో మొదట ‘మేరీ పత్నీ కా’ హిందీ రీమేక్.

రెండో సినిమా ‘ఇండియన్ 2’.

‘ఇండియన్ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.