పూజా హెగ్డే బ్రదర్ పేరు రిషబ్. అతడు డాక్టర్. రాఖీ సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్లు, వాళ్ళ బ్రదర్స్‌ను చూడండి. సమంతకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒకరు జోనాథన్, ఇంకొకరు డేవిడ్. పెద్దన్నయ్యతో సమంత. బ్రదర్స్ సాయి రాజేష్, గుణరంజన్ శెట్టిలతో అనుష్క. అన్నయ్యకు ఆత్మీయంగా ముద్దు పెడుతున్న రాశీ ఖన్నా తమ్ముడు అమన్ ప్రీత్ తో రకుల్ ప్రీత్ సింగ్ అనుపమా పరమేశ్వరన్, ఆమె బ్రదర్ అక్షయ్ హన్సిక, ఆమె సోదరుడు ప్రశాంత్ లావణ్యా త్రిపాఠీతో ఆమె బ్రదర్ అన్నయ్యతో అనన్యా నాగళ్ళ సోదరుడు మణికందన్ తో ఐశ్వర్యా రాజేష్. అవార్డు ఇస్తున్నది ఆమె తల్లి నాగమణి తల్లితో మెహరీన్, ఆమె బ్రదర్ గుర్ ఫతే సోదరుడితో నటి, నిర్మాత ఛార్మీ కౌర్ 'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఆమె సోదరుడు సిద్ధాంత్ 'లైగర్' బ్యూటీ అనన్యా పాండే గతేడాది సోదరుడికి రాఖీ కడుతున్న దృశ్యం