'లైగర్' ప్రచారం కోసం విజయ్ దేవరకొండ వడోదరా వెళ్ళారు. అక్కడ ఆయనకు ఇలా భోజనం పెట్టారు. గుజరాతీ తాలి ముందు విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే గుజరాత్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి వడోదరాలో విజయ్ దేవరకొండకు అపూర్వ స్వాగతం లభించింది. అభిమానులు రౌడీ బాయ్ అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా 'లైగర్'. ఆగస్టు 25న 'లైగర్' సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. 'లైగర్' విడుదల సందర్భంగా హీరో హీరోయిన్లు ఉత్తరాదిలో పలు నగరాల్లో ప్రచారం చేస్తున్నారు. వడోదరాలో విజయ్ దేవరకొండకు ఒక అభిమాని ప్రపోజ్ చేశారు. ఆమెకు ఫ్రెండ్లీ హగ్ ఇస్తున్న రౌడీ బాయ్ అనన్యా పాండేతో విజయ్ దేవరకొండ సెల్ఫీ మూమెంట్ విజయ్ దేవరకొండ కోసం తరలి వచ్చిన అభిమానులు (All Images & Videos Courtesy - Vijay Devarakonda, Puri Connetcs Instagram)