ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడో… ఆడే పండుగాడు - 'పోకిరి'లో మహేష్ బాబు



ఇది కర్నూల్ కాదు రా, పాతబస్తీ – 'ఒక్కడు'లో మహేష్ బాబు  



యుద్ధం చాతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ – 'బిజినెస్‌మేన్‌'లో మహేష్ బాబు



మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా, వినా – 'దూకుడు'లో మహేష్ బాబు



ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను – 'పోకిరి'లో మహేష్ బాబు



డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడ కొట్టిందంట – 'ఆగడు'లో మహేష్ బాబు  



కనులు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం  చూస్తాడు – 'దూకుడు'లో మహేష్ బాబు  



ఇలా రౌండప్ చేసి క‌న్‌ఫ్యూజ్‌ చేయొద్దు! ఎందుకంటే... క‌న్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తా - 'బిజినెస్‌మేన్‌'లో మహేష్ బాబు



ఓరిదీని ఏషాలో - 'సీతమ్మ వాక్కిట్లో సిరిమల్లె చెట్టు'లో మహేష్ బాబు  



భయపడే వాడే బేరానికి వస్తాడు... మన దగ్గర బేరాలు లేవమ్మా - 'సరిలేరు నీకెవ్వరూ'లో మహేష్ బాబు  



'రమణా... లోడ్ ఎత్తాలి రా! చెక్ పోస్ట్ పడతాది' - 'సరిలేరు నీకెవ్వరూ'లో మహేష్ బాబు  



దీనమ్మా మైంటైన్ చేయడానికి దూల తీరిపోతుంది! - 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు



ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళికొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు - 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు



నేను విన్నాను, నేను ఉన్నాను - 'సర్కారు వారి పాట'లో కీర్తీతో మహేష్ బాబు (All Images Credit : social media platforms)