నైజాం రైట్స్ - రూ. 5 కోట్లు (బింబిసార రైట్స్ కూడా అంతే)
ఆంధ్ర - రూ. 7 కోట్లు (బింబిసార కంటే 50 లక్షలు ఎక్కువ)
సీడెడ్ - రూ. 2 కోట్లు (బింబిసారకు కూడా అంతే)
ఓవర్సీస్ - రూ. 2.5 కోట్లు (బింబిసార కంటే కోటిన్నర ఎక్కువ)
ఇతర భాషల్లో రూ. 1.5 కోట్లకు అమ్మారని టాక్.
టోటల్ థియేట్రికల్ బిజినెస్ (ప్రీ రిలీజ్) - రూ. 18.70 కోట్లు