నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'బింబిసార'. 'బింబిసార'లో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసార రోల్ ఒకటి. ప్రజెంట్ జనరేషన్ రోల్ ఒకటి. 'బింబిసార'కు జంటగా కేథరిన్ ట్రెసా నటించారు. 'బింబిసార' సినిమాలోని 'ఓ తేన పలుకుల...' పాటలో కళ్యాణ్ రామ్, కేథరిన్ ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లలో 'బింబిసార' పాత్రలో కళ్యాణ్ రామ్ నటన హైలైట్ అయ్యింది. అలాగే, ఆయన డైలాగ్ డెలివరీ కూడా! ఆగస్టు 5న 'బింబిసార' థియేటర్లలో విడుదల అవుతోంది. 'బింబిసార' సినిమాతో వశిష్ఠ్ మల్లిడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'బింబిసార'కు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అవుతుందని యూనిట్ చెబుతోంది. 'బింబిసార' సినిమాలో 'భీమ్లా నాయక్' ఫేం సంయుక్తా మీనన్ మరో హీరోయిన్ 'బింబిసార' సినిమా స్టిల్స్