రీసెంట్‌గా ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో రష్మిక రాంప్ వాక్ చేశారు. ఇదిగో... ఈ రెడ్ లెహంగాలో రష్మిక రాంప్ వాక్ చేశారు. కుర్రకారు గుండెల్లో ఈ ఫోటోలు రెడ్ అలర్ట్‌కి రీజన్ అవుతున్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఫ్యాషన్ షోలో రష్మిక షో స్టాపర్ గా రాంప్ వాక్ చేశారు. రష్మిక లేటెస్ట్ ఫోటోలు రష్మిక లేటెస్ట్ ఫోటోలు రాంప్ వాక్ చేయడానికి కొన్ని క్షణాల ముందు రష్మిక ప్రిపరేషన్ రాంప్ వాక్ చేస్తున్న రష్మిక...