నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎంత వచ్చాయి? డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్మారు? అనే వివరాల్లోకి వెళితే...

నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎంత వచ్చాయి? డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్మారు? అనే వివరాల్లోకి వెళితే...

ABP Desam
నైజాం రైట్స్ రూ. 5 కోట్లకు 'దిల్' రాజు తీసుకున్నారు.

నైజాం రైట్స్ రూ. 5 కోట్లకు 'దిల్' రాజు తీసుకున్నారు.

ABP Desam
టోటల్ ఆంధ్ర ఏరియా రైట్స్ ఆరున్నర కోట్లకు విక్రయించారని తెలిసింది. 

టోటల్ ఆంధ్ర ఏరియా రైట్స్ ఆరున్నర కోట్లకు విక్రయించారని తెలిసింది. 

ABP Desam
సీడెడ్ రైట్స్ రేటు రూ. రెండు కోట్లు పలికింది.

సీడెడ్ రైట్స్ రేటు రూ. రెండు కోట్లు పలికింది.

ABP Desam

ఆంధ్ర, తెలంగాణ మొత్తం మీద 13.5 కోట్ల రూపాయల కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల ఖబర్. 

ABP Desam

కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ - రూ 1.1 కోట్లు

ABP Desam

ఓవర్సీస్ - రూ. కోటి రూపాయలు

ABP Desam

టోటల్ థియేట్రికల్ బిజినెస్ (ప్రీ రిలీజ్) - రూ. 15.60 కోట్లు

ABP Desam

థియేట్రికల్ రైట్స్ కంటే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా 'బింబిసార'కు ఎక్కువ అమౌంట్ వచ్చిందని టాక్.  

ABP Desam

డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ ద్వారా 'బింబిసార'కు రూ. 25 కోట్లకు పైగా వచ్చాయట.

ABP Desam

నిర్మాతగా తాను చాలా హ్యాపీగా ఉన్నానని కళ్యాణ్ రామ్ మీడియాతో చెప్పారు.  

ABP Desam