ABP Desam

ఆగస్టు 11న షిరిడి సాయిబాబా ప్రాణ ప్రతిష్టాపన జరగబోతోందని చెబుతున్న లక్ష్మీ మంచు

తిరుపతిలోని విద్యానికేతన్ పాఠశాల, మోహన్ బాబు విశ్వవిద్యాలయం పక్కన మంచు ఫ్యామిలీ సాయిబాబా గుడి కట్టారు.
ABP Desam

తిరుపతిలోని విద్యానికేతన్ పాఠశాల, మోహన్ బాబు విశ్వవిద్యాలయం పక్కన మంచు ఫ్యామిలీ సాయిబాబా గుడి కట్టారు.

కుమార్తె విద్యా నిర్వాణతో లక్ష్మీ మంచు
ABP Desam

కుమార్తె విద్యా నిర్వాణతో లక్ష్మీ మంచు

ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న మోహన్ బాబు దంపతులు, వాళ్ళ చిన్న కుమారుడు మంచు మనోజ్

వేద పండితుల మంత్రోచ్చారణలు

సాయి బాబా విగ్రహం వద్ద మంచు మనోజ్, మోహన్ బాబు

ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఒక దృశ్యం

విష్ణు మంచు కుమారుడి పుట్టినరోజు వేడుకలు సాయి బాబా ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.

కుమారుడితో విష్ణు మంచు

లక్ష్మీ మంచు (All Images And Videos courtesy - Lakshmi Manchu Instagram)