తల్లి అంజనా దేవితో మెగాస్టార్ చిరంజీవి అండ్ బ్రదర్స్, సిస్టర్స్ నందమూరి సోదరీమణులతో నట సింహం బాలకృష్ణ ప్రభాస్‌కు సొంత సిస్టర్ లేరు. పెదనాన్న కృష్ణంరాజు కుమార్తెలతో... ప్రభాస్ తల్లి ఇందిరా దేవి... సిస్టర్స్ మంజుల, ప్రియదర్శిని (హీరో సుధీర్ బాబు భార్య)తో మహేష్ బాబు. గల్లా జయదేవ్ భార్య పద్మావతి మరొక సోదరి నందమూరి హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్... చిత్రంలో కుమార్తె సుహాసిని, మరొక అమ్మాయి ఎన్టీఆర్ కజిన్ మెగా డాటర్స్ సుష్మిత, శ్రీజ, నిహారికతో రామ్ చరణ్ కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ అండ్ కుమార్తె లక్ష్మీ మంచు మెగా కజిన్స్ (సిస్టర్స్)తో నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ సోదరి దీప్తి గంటాతో హీరో నాని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు రానా, కుమార్తె మాళవిక హీరో సుమంత్, ఆయన సోదరి - నిర్మాత సుప్రియ హీరో నితిన్ కు రాఖి కడుతున్న ఆయన సోదరి నిఖితా హీరో సుశాంత్ కు రాఖి కడుతున్న ఆయన సిస్టర్స్ సోదరితో హీరో ఆది సాయి కుమార్ (all images courtesy : social media, google)