Image Source: Lyca Productions

‘జైలర్’ తర్వాత రజనీ నటించిన సినిమా ‘లాల్ సలామ్’ శుక్రవారం విడుదల అయింది.

Image Source: Lyca Productions

1993లో కసుమూరు అనే ప్రాంతంలో జరిగే కథ ఇది.

Image Source: Lyca Productions

ఈ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఐకమత్యంగా కలిసి ఉండేవారు.

Image Source: Lyca Productions

మొయిద్దీన్ (రజినీ కాంత్) కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్)ను గురు (విష్ణు విశాల్) కొట్టడంతో రెండు మతాల వారి మధ్య గొడవలు వస్తాయి.

Image Source: Lyca Productions

ఒకప్పుడు గురు (విష్ణు విశాల్) తండ్రి (ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్), మొయిద్దీన్ భాయ్ (రజనీకాంత్) ప్రాణ స్నేహితులు.

Image Source: Lyca Productions

ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ.

Image Source: Lyca Productions

‘లాల్ సలామ్’ ముందు నుంచి ప్రచారం జరిగినట్లు బోల్డ్ సబ్జెక్ట్ ఏమీ కాదు.

Image Source: Lyca Productions

ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర నిడివి గంట వరకు ఉంటుంది.

Image Source: Lyca Productions

సినిమా పెద్ద ఇంపాక్ట్ ఫుల్‌గా కూడా ఉండదు. అది పెద్ద మైనస్.

Image Source: Lyca Productions

ఏబీపీ దేశం రేటింగ్: 2/5