ఎండుద్రాక్షను రోజూ తినాల్సిందే



ఎండుద్రాక్షను రోజూ తినాలని సిఫారసు చేస్తున్నారు పోషకాహార నిపుణులు.



ఎండు ద్రాక్ష తినడం వల్ల ఛాతీలో మంట, అధిక రక్తపోటును తగ్గిస్తుంది.



డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వీటిని తక్కువగా తినాలి.



వీటిని రోజుకు గుప్పెడు తింటే పొట్ట త్వరగా నిండిపోతుంది. కొవ్వును కరిగించేస్తుంది.



వీటిని తినడం వల్ల బరువు తగ్గడం సులువవుతుంది.



ఎండు ద్రాక్షలు పొటాషియం, మెగ్నీషియం, ఫొలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అవసరం.



మగవారు ప్రతి రోజూ ఎండు ద్రాక్షను తింటే ఎంతో మంచిది. ఇవి వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.



దీనిలో లెప్టిన్ అనే హార్మోను ఉంటుంది. ఇది జీవక్రియకు చాలా ముఖ్యం. త్వరగా బరువు తగ్గేలా చేస్తుంది.