తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు లేక వాతావరణం వేడెక్కుతోంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. వర్ష సూచన ఉందన్న ఐఎండీ తెలంగాణలో ఆగస్టు 9 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆదివారం ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నేడు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం