తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్ష సూచనలు లేవు. వాతావరణం పొడిగానే ఉంటుంది: IMD తమిళనాడు, పశ్చిమ విదర్బ, తెలంగాణ, రాయలసీమలపై కొనసాగుతున్న ఆవర్తనం ఏపీ, తెలంగాణ, యానాంలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం హైదరాబాద్ లో నేడు పొడిగానే వాతావరణం: IMD ఉత్తర కోస్తాంధ్ర, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన లేదు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం