అల్పపీడన ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలు, తమిళనాడు అంతర్భాగంలో సుముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ వైపు వంగి ఉంది.

అల్పపీడన ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలు, తమిళనాడు అంతర్భాగంలో సుముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.

వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు

హైదరాబాద్ లో ఉదయం చల్లగా ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడగా.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు

రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.