వాయుగుండం తీరం దాటి 24 గంటలు గడిచినా దాని ప్రభావం పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.

Image Source: (Photo Source: PTI)

ఏపీ, తెలంగాణ, యానాం, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు

Image Source: (Photo Source: PTI)

వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Image Source: (Photo Source: PTI)

ఆగ్నేయం, నైరుతి బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి

Image Source: (Photo Source: PTI)

మెదక్, ఎం మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, కామారెడ్డి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేసినా భారీ వర్షం పడే సూచనలు లేవు.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు

నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు

రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.