రాగిజావతో డయాబెటిక్ పేషెంట్లుకు ఎంతో మేలు!

రాగిజావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రాగి జావలో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

రాగిజావతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.

రాగిజావ కొలెస్ట్రాన్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

బాలింతలు రాగిజావ తీసుకుంటే పాలు బాగా వస్తాయి.

రాగిజావ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి డయాబెటిస్ ను నివారిస్తుంది.

రాగిజావలోని పైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. Photo Credit: pexels.com