అత్యధికంగా 22 పురుషుల గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ఏకైక ఆటగాడు.

ఏకంగా 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత.

వరుసగా ఐదు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఏకైక ఆటగాడు. (2010 నుంచి 2014 వరకు)

ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా 39 మ్యాచ్‌లు గెలిచిన ఘనత (2010 నుంచి 2015 మధ్యలో)

ఫ్రెంచ్ ఓపెన్‌లో మొత్తంగా 111 మ్యాచ్‌ల్లో విజయం

ఆండ్రీ అగస్సీ తర్వాత కెరీర్ గోల్డెన్ స్లామ్ గెలిచిన రెండో ఆటగాడు

కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడు (24 సంవత్సరాలు)

కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడు (24 సంవత్సరాలు)

15 వేర్వేరు సంవత్సరాల్లో కనీసం ఒక్క గ్రాండ్ స్లామ్ అయినా గెలిచిన ఘనత

ఒలంపిక్స్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతక విజేత
(All Images Credits: Rolland Garos)