నేరేడులో విటమిన్-C ఎక్కువగా ఉంటుంది. నేరేడులోని విటమిన్-సి రోగనిరోధక శక్తి పెంచుతుంది. నేరేడులో కాల్షియం, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. డయాబెటిస్ రోగులకు నేరేడు సంజీవనిలా పనిచేస్తుంది. రోజూ నేరేడు తింటే బ్లడ్ షుగర్ స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. డయాబెటిక్స్‌లో తరచు ఏర్పడే మూత్ర సమస్యలను నేరేడు అదుపు చేస్తుంది. నేరేడులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహకరిస్తుంది. జీవక్రియ రేటు పెరుగుతుంది. నేరేడు అధిక రక్తపోటు నుంచి కూడా కాపాడుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా నేరేడు మేలు చేస్తుంది. కానీ, నేరేడు అతిగా తింటే రక్తపోటు, జీర్ణ, చర్మ, శ్వాస సమస్యలు వస్తాయి. Images Credit: Pixels and Suresh Chelluboyina