మెహ్రీన్ ఈ మధ్య బాగా సన్నబడింది. చక్కనమ్మ చిక్కినా అందమే అనేది మెహ్రీన్ సెట్ కావడం లేదట. మెహ్రీన్ బొద్దుగా ఉన్నప్పుడే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. మళ్లీ ‘F2’ సినిమాలో హనీలా ఉంటే చూడాలని ఉందని అంటున్నారు. ‘F3’ సినిమాలో ఆమె లుక్స్ బాలేదనే టాక్ వస్తోంది. తాజాగా మెహ్రీన్ ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. చింపిరి జుట్టుతో కొత్తగా కనిపించే ప్రయత్నం చేసింది. కానీ, నెటిజన్స్ మాత్రం మెహ్రీన్‌ను ట్రోల్ చేస్తున్నారు. నిన్ను చూస్తే పిల్లలు భయపడతారేమో అని కామెంట్స్ చేస్తున్నారు. Images and Videos Credit: Mehreen Pirzadaa/Instagram