Image Source: Sitara an Goutam/Instagram

మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్‌ అంటే ఆయన ఫ్యాన్స్‌కు కూడా ఎంతో ఇష్టం.

Image Source: Sitara an Goutam/Instagram

Image Source: Sitara an Goutam/Instagram

అయితే, కొడుకు గౌతమ్ కంటే సితార సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్.

ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్‌తో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో సితార టచ్‌లో ఉంటుంది.

Image Source: Sitara an Goutam/Instagram

క్యూట్ ఫొటోస్, వీడియోలతో సితార ఆకట్టుకుంటోంది.

Image Source: Sitara an Goutam/Instagram

సితారలో ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి.

Image Source: Sitara an Goutam/Instagram

డ్యాన్సింగ్, స్విమ్మింగ్, ట్రావెలింగ్ అంటే సితారకు ఎంతో ఇష్టం.

Image Source: Sitara an Goutam/Instagram

తాజాగా సితార తన అన్న గౌతమ్‌తో కలిసి హార్స్ రైడింగ్‌లో శిక్షణ పొందుతోంది.

Image Source: Sitara an Goutam/Instagram

ఆ వీడియోను సితారా ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది.

Image Source: Sitara an Goutam/Instagram

Images and Videos Credit: Sitara an Goutam/Instagram