Image Source: Namita/Instagram

నమిత తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించింది.

Image Source: Namita/Instagram

ముఖ్యంగా తమిళంలో నమితాను అమితంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు.

Image Source: Namita/Instagram

నమిత తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Image Source: Namita/Instagram

ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటుంది.

Image Source: Namita/Instagram

నమిత ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ సందర్భంగా ఆమెకు శ్రీమంతం చేశారు.

Image Source: Namita/Instagram

శ్రీమంతంలో నమిత భర్త వీరేంద్ర అప్యాయంగా ఆమెను నుదిటిపై ముద్దాడాడు.

Image Source: Namita/Instagram

నమిత ఇప్పుడు తెలుగుంటి అమ్మాయిగా ఒదిగిపోయింది.

Image Source: Namita/Instagram

నమిత ప్రస్తుతం మాతృత్వపు ఆనందంలో మునిగితేలుతోంది.

Image Source: Namita/Instagram

Images and Videos Credit: Namita/Instagram