Image Source: Pixels

కొంతమంది సాధారణ తలనొప్పిని మైగ్రేన్‌గా భావిస్తారు.

Image Source: Pixels

కానీ, రెండిటికి మధ్య తేడా చాలా ఉంటుంది.

Image Source: Pixels

తలనొప్పి తీవ్రత క్రమేనా పెరిగితే మైగ్రేన్‌కు దారితీయొచ్చు.

Image Source: Pixels

మైగ్రేన్ తలనొప్పి తలలోని ఒక వైపు లేదా ఒక భాగంలో మాత్రమే ఏర్పడుతుంది.

Image Source: Pixels

మెదడులోని జన్యు ఉత్పరివర్తనాల వల్ల నాడీ వ్యవస్థతో కలిగే అలజడే మైగ్రేన్.

Image Source: Pixels

మైగ్రేన్ సమస్య నిద్రలేమిదికి దారితీస్తుంది. ఇది మైగ్రేన్ మొదటి లక్షణం.

Image Source: Pixels

మైగ్రేన్‌తో బాధపడే వ్యక్తులు బలహీనతతో బాధపడతారు.

Image Source: Pixels

మైగ్రేన్ వల్ల శరీరంలో ఒక వైపు తిమ్మిరిగా అనిపిస్తుంది.

Image Source: Pixels

కళ్లల్లో కొన్ని రకాల రంగులు లేదా, జిగ్ జాగ్ లైన్లు ఏర్పడతాయి.

Image Source: Pixels

మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి తలనొప్పి, గందరగోళం ఏర్పడుతుంది.

Image Source: Pixels

మైగ్రేన్ వల్ల మెడ నుంచి తల వరకు విపరీతమైన నొప్పి వస్తుంది.

Image Source: Pixels

Images and Videos Credit: Pixels