Image Source: Raashii Khanna Instagram

ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Raashii Khanna Instagram

ఇందులో ఆమె గ్లామరస్‌గా కనిపిస్తున్నారు.

Image Source: Raashii Khanna Instagram

రాశి ఖన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అయ్యారు.

Image Source: Raashii Khanna Instagram

తెలుగు, తమిళం, హిందీ... అన్ని భాషల్లో రాశి సినిమాలు చేశారు.

Image Source: Raashii Khanna Instagram

ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.

Image Source: Raashii Khanna Instagram

తెలుగు, హిందీ, తమిళం సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Image Source: Raashii Khanna Instagram

వీటిలో ‘యోధ’ డిసెంబర్‌లో విడుదల కానుంది.

Image Source: Raashii Khanna Instagram

తమిళంలో ‘అరణ్మనై 4’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image Source: Raashii Khanna Instagram

తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ సినిమాలో కూడా నటిస్తున్నారు.